kalpanarentala.blogspot.com
తూర్పు-పడమర: September 2011
http://kalpanarentala.blogspot.com/2011_09_01_archive.html
తూర్పు-పడమర. రెండు తీరాల నడుమ నా శతసహస్ర ఆలోచనల ప్రతిధ్వనులు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. Saturday, September 03, 2011. నండూరి' సంస్మరణ లో! అని అడిగారు. అలా ఆయన దగ్గర ఆంధ్రజ్యోతి దిన పత్రిక కోసం విజయవాడ లో జరిగే సంగీత, సాహిత్య, నృత్య, నాటక. కార్యక్రమాలకు హాజరై వాటి మీద సమీక్షలు రాసి అందచేసేదాన్ని. నేనూ-నండూరి 'టాం సాయర్'. ఎంతో ఇష్టం గా చదువుకున్న చిన్న నాటి జ్నాపక...నాకు బాగా నచ్చినది ' టాం సా...మార్క్ ట్వేయిన్...గొప్పతనం. టా...టాం స&#...నాట...
venneladaari-v.blogspot.com
వెన్నెలదారి venneladaari: June 2015
http://venneladaari-v.blogspot.com/2015_06_01_archive.html
Tuesday, June 16, 2015. అతడే జవాబు. కొన్ని సాయంత్రాలకు దుఖం వేలాడబడుతుంది. తెగిపోయిన వేళ్ళ చివర నెత్తురు గూడు కడుతుంది. చిగురించిన ఆకు చివరల ఒక. ప్రశ్న మొలకెత్తుతుంది. నువ్వొక జవాబువి కాలేదని తెలిసి. రాలుతున్న పిల్లెట్లన్నీ కుప్పబడతాయి. నీ నుదుటిపై పోస్ట్ మార్టం కుట్టు రోకలిబండలా. నన్ను నిద్రకు దూరం చేస్తుంది. నువ్వింకా ఆ చౌరస్తాకు అడ్డంబడి వాడికెదురుగా. అరుస్తున్నట్టే వుంది. వాడి చేతిలో చిక్కిన నీ జుట్టు ఇంకా. రాలిపడలేదు. కదా అని! అవనతం కాలేదు కాబోదు. Posted by Kcube Varma. 1 స్పందనలు. Links to this post.
venneladaari-v.blogspot.com
వెన్నెలదారి venneladaari: January 2014
http://venneladaari-v.blogspot.com/2014_01_01_archive.html
Sunday, January 26, 2014. కాసేపలా. కాసేపలా నడిచి వద్దాం. ఏకాంతంగా. ఒకరిలోకొకరిగా. ఎవరికి వారుగా. చల్లగా కాలికింద ఇసుక. మెత్తగా నలుగుతూ. వేసిన ముద్రలు కరుగుతూ. రెండు వెదురు ఆకులు. ఒకటికి ఒకటి. నిశ్శబ్దంగా రాసుకుంటున్నట్టు. కాసేపలా నడిచి వద్దాం. ఒకరిలోకి ఒకరు. తొంగి చూస్తూ. పెదవి దాటని రాగమేదో. పల్లవిగా సుళ్ళు తిరుగుతూ. మౌన చరణాలుగా. రెండు పావురాళ్ళ. గుర్ గుర్ శబ్దాల. ఆలాపనల మద్య పలకరింపులా. కాసేపలా నడిచి వద్దాం. నీరెండనింత దోసిలిలో పట్టి. ఒకరిలోకొకరు. ఇంకుతు వెచ్చగా. కాసేపలా. Posted by Kcube Varma. ఎల...
kalpanarentala.blogspot.com
తూర్పు-పడమర: December 2011
http://kalpanarentala.blogspot.com/2011_12_01_archive.html
తూర్పు-పడమర. రెండు తీరాల నడుమ నా శతసహస్ర ఆలోచనల ప్రతిధ్వనులు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. Wednesday, December 14, 2011. ప్రేమ-పెళ్ళి . ఒక తన్హాయి! పుడుతుంది. ఎందుకు. పుడుతుంది. కొన్ని. వందలేళ్ళుగా. మానవులను. వేధిస్తున్న. ప్రశ్నలివి. వీటికి. సమాధానం. తెలుసుకోవటం. అధ్యయనాలు. జరుగుతూనే. ఉన్నాయి. పాశ్చాత్య. సమాజాలలో. పెళ్లి. రెండింటిని. సంప్రదాయానికి. సమాజంలో. రెండూ. దానితో. ముడిపడి. ఉన్నాయి. పెళ్లి. ముందే. పెళ్ళి. ప్రేమించటం. భాగస్వామి. ఓకే. అల...కలĺ...
venneladaari-v.blogspot.com
వెన్నెలదారి venneladaari: September 2014
http://venneladaari-v.blogspot.com/2014_09_01_archive.html
Thursday, September 25, 2014. దుఃఖ నది. ఇప్పుడు ఒక్కొక్క వాక్యమూ తడిని కోల్పోయి. రాతి నాలుకతో పొడిబారిపోతోంది. కొత్తగా క్రొంగొత్తగా మొదలెడుదామని. నీ గీతేదో నీ పోలికతో వుండాలని. ఆశగా క్లోనింగ్ చేయగలవా. ఈ సామూహిక మరణ తాండవం చేస్తూ. గుట్టలు గుట్టలుగా నీ బొటనవేలికే. అన్ని వేల్ల తాళ్ళూ మెలికపడి వున్న వేళ. రహస్యంగా అతి రహస్యంగా ఒక రావి ఆకును. తుంచి పేజీ మధ్యలో దాచుకుని ఆ ఈనెల. గుండా ప్రవహించిన క్షణాలు. ఈ కొండ పాదం అంచున మూలికలన్నీ తాకి. Posted by Kcube Varma. 1 స్పందనలు. Links to this post. Links to this post.
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: April 2015
http://renuka-ayola.blogspot.com/2015_04_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Wednesday, 22 April 2015. ఎం.నారాయణ శర్మ. 8206; kavi sangamam*కవి సంగమం*(Poetry ). రేణుకా అయోల -నా నడకలో నగరం. ఏరుకోగలిగినంత ఏకాంతంలో ఎర్రగులాబీల గుత్తులు చూస్తు నడుస్తాను. పల్చటిగాలి చుట్టుకుని అక్కడి మట్టిని గుర్తుకి తెస్తుంది. ధూళి రేగుతున్న జ్జాపకం ఒకటి పక్కనుంచి వెళ్ళిపోతుంది ". నాదేశంలోకి తీసుకు వెళుతుంది. కూలిపోతున్న పచ్చదనం ఆకులు నామీద రాలుతాయి. ద్వారాలు వేరవుతున్న చప్పుడు. ఆనందంలో ఎరుపెక్కిన కళ్ళు. ఇవన్నీ ఈమధ్యకాలంలో రాష&#...ఇవి కూడా ఫ్ర...Tuesday, 21 April 2015.
venneladaari-v.blogspot.com
వెన్నెలదారి venneladaari: February 2014
http://venneladaari-v.blogspot.com/2014_02_01_archive.html
Tuesday, February 25, 2014. కాసిన్ని పూలూ నేత వస్త్రాలు. నువ్వెప్పుడో వదిలి వెళ్ళిన నూనె అంటిన పూలు. పరిమళిస్తున్నాయింకా ఈ దోసిలిలో. జ్ఞాపకాలన్నీ ఒక్కోసారి దారప్పోగులనంటీ అంటని. జిగురులా జారిపోతాయేమో. అయినా అల్లబడని వస్త్రం సారె పైన రంగు పట్టని. నూలుపోగులా. వదిలేయి కాసిన్ని పూలూ నేత వస్త్రాలు. ఒక మూలగా. ఎప్పుడో ఒక ఖాళీ మాటల పోగుల మద్య. పాడబడని పల్లవిలా. ప్రమిద అంచులోని వెలుగు జాడల వెనక. దాగిన నీడలా. దేహమంతా ఒక సలపరమేదో కమ్ముకుని. Posted by Kcube Varma. 1 స్పందనలు. Links to this post. Posted by Kcube Varma.
venneladaari-v.blogspot.com
వెన్నెలదారి venneladaari: February 2015
http://venneladaari-v.blogspot.com/2015_02_01_archive.html
Wednesday, February 18, 2015. భార రహితం. తడి ఇగిరిపోతున్న శబ్దం. ఫట్ మంటూ మొఖంపై. గరకుగా మిగిలిన పాయలగుండా. మౌనం తెరలుగా జారుతూ. నువ్వంటావు. నీకంటూ కొన్ని రాతలను మిగుల్చుకో అని! నేనిలా. భార రహితంగా ఎగిరిపోవాలనుకుంటూ! Posted by Kcube Varma. 7 స్పందనలు. Links to this post. Labels: కవిత - అంతరంగం. రెప్పల వంతెన తదుపరి. Tuesday, February 10, 2015. ఓ పేజీ మధ్య. కొన్ని వాక్యాలనలా పొదివి పట్టుకొని. భద్రం చేయాలనిపిస్తుంది. దాచుకోవాలనిపిస్తుంది. నువ్వంటావు. నేనంటాను. Posted by Kcube Varma. Links to this post.
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: June 2014
http://renuka-ayola.blogspot.com/2014_06_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Monday, 30 June 2014. Main Khayal Hoon Kisi Aur Ka . ఈ గజల్ ని జగ్జీత్ సింగ్ తో సహా ఎంతో మంది మహామహులు పాడారు ,కాని నాకు ప్రత్యేకంగా హరిహరన్ పాడింది చాలా ఇష్టం. ఎవరికోసమో పరుగులు పెడతాం ఏది మనదికాదు అని తెలిసినా వెతుకుతూనే వుంటాం. ఎన్నో సార్లు విన్నా ఈ సారి వినగానే నా భావాలని మీతో పంచుకోవాలని పించింది . Main Khayal Hoon Kisi Aur Ka. Mein Khayal Hoon Kisi Aur Ka. Mujhe Sochta Koi Aur Hai. Sar-E-Aeenah Mera Aks Hai. Pas-E-Aeenah Koi Aur Hai. To Kisi Keh Harf-E-Dua Mein Hoon.
SOCIAL ENGAGEMENT